Shobha properties

హెచ్ఎండిఏ కి భారీగా ఆదాయం

హెచ్ఎండిఏ కి భారీగా ఆదాయం

తెలంగాణ ప్రభుత్వం అలాగే హెచ్ఎండి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున హెచ్ఎండి లేఔట్ చేయడం జరుగుతుంది ఇలా లేఔట్ చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వాన్ని గాని అలాగే హెచ్ఎండిఏ గాని చాలా పెద్ద ఎత్తున ఆదాయం రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఉప్పల్, మేడిపల్లి, ఆసిఫ్‌నగర్, రామచంద్ర పురం, శేరిలింగంపల్లి, మెహదీపట్నం, రాజేంద్రనగర్ అల్లా రంగారెడ్డి శివారు ప్రాంతంలో ఒక పది లేఔట్ లో వేయడం జరిగింది  వీటి వల్ల హెచ్ఎండిఏ కి చాలా పెద్ద ఎత్తున ఆదాయం అనేది రావడం జరిగింది

అలాగే ఇప్పుడు బుద్వేల్లో గాని కోకాపేట్ లో లేఔట్ మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే హెచ్ఎండిఏ కి దాదాపుగా 6,945 కోట్ల ఆదాయం రావడం జరిగింది

కోకాపేట్ 45.33 ఎకరాలలో మొత్తం 7 ప్లాట్లకు గాను 3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది

బుద్వేల్లో 100 ఎకరాలలో మొత్తం 14   ప్లాట్లకు గాను 3,625.33కోట్ల ఆదాయం వచ్చింది

YouTube Like 👇👇👇

https://youtube.com/shorts/2b48xwliaDM?feature=share

For More Details
8179754487

Website
https://shobhaproperties.com

Facebook
https://www.facebook.com/profile.php?id=100083037057270&mibextid=ZbWKwL

Instagram
https://instagram.com/shobha_properties?utm_source=qr&igshid=NGExMmI2YTkyZg%3D%3D

Twitter
https://x.com/shobhapropertie?t=4oigWz9rUxPFkKQyk-YBQQ&s=08

Linkedin
https://www.linkedin.com/in/shobha-properties-405aaa248

Like, Share & Subscribe to Our Channe.
__________________.

Scroll to Top