ఈస్ట్ హైదరాబాద్ లో Weekend Houses
ఈస్ట్ హైదరాబాద్లో పెద్ద ఫస్ట్ టైం అండి వీకెండ్ హౌసెస్ తో పాటు ఓపెన్ ప్లాట్లు అలాగే వీకెండ్ రిసార్ట్ తో మనము ముందుకు రావడం జరిగింది.
వీకెండ్ హౌసెస్ Construction చేసి మనం రెంటల్ ఇన్కమ్ కూడా మనం పే చేయడం జరుగుతుంది. ఈ వెంచర్లు ఈ ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్ కి కంపెనీ రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది అలాగే వీకెండ్ హౌసెస్ Construction చేసుకో మనం రెంటల్ ఇన్కమ్ కూడా మనం పే చేయడం జరుగుతుంది.
100 ఎకస్ మెగా గేటెడ్ కమ్యూనిటీ పెంచు DTCP విత్ TS RARA అప్రూవ్డ్ తో కలిగి ఉంది మనకి ఉప్పల్ నుంచి చూసుకుంటే 38 నుంచి 40 Km వస్తుంది అలాగే యాదాద్రి టెంపుల్ నుంచి చూసుకుంటే 3 to 4 minutes డ్రైవ్ లో ఉంటాము అలాగే వరంగల్ హైవే ఫేసింగ్ ఉన్న లేఔట్ ఇది. ఇందులో Plots తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కి మనం రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నాము
ఈ రిసార్ట్ లో 2bhk లతో ఒక వూడేన్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అలాగే అవుట్డోర్లో ఓపెన్ కిచెన్ ఉండడం జరుగుతుంది అదే విధంగా ఒకటి గజ్జిబో కూడా మనం Construction చేస్తున్నాము. ఈ వెంచర్ లో ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్ కి ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది
సేమ్ ఇలాంటి వీకెండ్ హౌస్ కస్టమర్ కి కావాలనుకుంటే అది కూడా మనం Construction చేసి ఇవ్వడం జరుగుతుంది. 183 గజాలలో ఒక హౌస్ Construction చేసాము కూడా సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక హాల్ ఒక కిచెన్, ఒక బెడ్ రూమ్ ఉంటుంది. రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనుకుంటే మనం 183 గజాలలో 500 sqfeet మనం తో Construction చేస్తున్నాము కంట్రక్షన్ మనం for SFT లెక్క మనం చార్జ్ చేయడం జరుగుతుంది ఇందులో ఏ మెటీరియల్ వాడతామో మెయింటైనింగ్ ఎలా అంటే సో అదంతా కూడా మనం అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తాం.
ఈ వెంచర్లు ఒక మంచి మినీ ఫంక్షన్ హాల్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మినీ ఫంక్షన్ 100 నుంచి 150 మెంబర్స్ కు కలిగి ఉన్న ఒక మినీ ఫంక్షన్ ఉండడం జరిగింది బర్త్డే పార్టీస్ గాని వీకెండ్స్ గాని అలాంటి ఎంజాయ్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ ఉంటుంది
అండ్ వీకెండ్ హౌసెస్ సంబంధించింది కంప్లీట్ వీడియో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న యూట్యూబ్ లింక్ ని ఒక్కసారి చూడండి థాంక్యూ అండ్ సపోర్ట్ మీ ఛానల్ ని శోభా ప్రాపర్టీస్
YouTube Like 👇👇👇
#shobhaproperties #weekendhouse #warangalhighway #yadadri #Yadagirigutta #weekendhouse